నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రభుత్వం తరఫున రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించింది జగన్ సర్కార్.