తుపాకీ మిస్ ఫైర్ అయిన కారణంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ కు చెందిన 24 ఏళ్ల ఆదిత్య సాయి కుమార్ అనే ఎస్సై ప్రాణాలు వదిలిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది.