ఎలాంటి కార్డు అవసరం లేకుండా వాచ్ తో నగదు పేమెంట్లు జరిపేందుకు ఐదు రకాల సరికొత్త టెక్నాలజీతో కూడిన వాచ్ లను టైటాన్ కంపెనీ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది.