ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహత్ జిల్లా లో కన్పన్న గ్రామానికి చెందిన ఓ యువతి తల్లిదండ్రులను కాదని ప్రియుడి ఇంటికి వెళ్ళింది దీంతో ఉన్మాదిగా మారిన తండ్రి గొడ్డలితో కూతురుని విచక్షణ రహితంగా నరికేశాడు.