మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో యువతికి ఇంస్టాగ్రామ్ వేదికగా పరిచయమైన కేటుగాళ్లు ఫొటోలు మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ కి దిగి నాలుగు లక్షల రూపాయలు దండుకున్నారు. ఆ తర్వాత విషయం పేరెంట్స్ కి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.