కర్ణాటకలోని హసన్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదాల నేపథ్యంలో తండ్రి కొంతమందికి సుపారీ ఇచ్చి మరీ కన్నకొడుకును హత్య చేయించాడు