కేంద్రం సిద్ధం చేసిన విద్యుత్ సవరణ బిల్లుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం, కేంద్ర బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీ, శాసన మండలిలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన తెలంగాణ ప్రభుత్వం.