కేంద్రం తీసుకొస్తున్న వ్యవసాయ సంబంధ బిల్లులను ప్రధాన రాజకీయ పక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర మంత్రి కూడా ఈ విషయంలో ఎన్డీఏతో విభేదించి రాజీనామా చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రం తెస్తున్న సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు. ఈ దశలో ఏపీ సీఎం జగన్ పై ఒత్తిడి పెరుగుతోంది. వ్యవసాయ ఉచిత విద్యుత్ కి నగదు బదిలీ నిర్ణయంపై మరోసారి విమర్శలు వస్తున్నాయి.