హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తమ కస్టమర్లకు కరోనా వైరస్ నేపథ్యంలో మేలు జరిగే విధంగా ఇంట్లోనే ఉండి పలు పనులు పూర్తి చేసుకునేందుకు ఆన్లైన్ వీడియో కేవైసీ అనే కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.