మొబైల్ నెంబర్ పై వజ్రాలు లాంటి కాస్లీ బహుమతులు వచ్చాయి అంటూ మాయమాటలు చెప్పి ఓ మహిళ నుంచి 6.30 లక్షల వరకు కేటుగాళ్లు కాచేసిన ఘటన హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.