కరోనా వైరస్ మరో పోలీసు అధికారిని బలి తీసుకుంది. మధుపూర్ లో ఎస్సైగా పనిచేస్తున్న అబ్బాస్ అలీ అనే వ్యక్తి కరోనా వైరస్ బారినపడి ఆరోగ్యం క్షీణించడంతో  కన్నుమూశారు.