స్టేట్ బ్యాంక్ తమ వినియోగదారులకు సురక్షితమైన సర్వీసులు అందించేందుకు తమ వెబ్ సైట్ లో మార్పు చేసింది. ఈ క్రమంలోనే దీన్ని అందరూ గమనించాలి అంటూ సూచించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.