కరోనా వైరస్ పేరు చెప్పి నవి ముంబై కి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ తెలిపి ఫోన్ స్విచాఫ్ చేసుకుని ఆ తర్వాత ఇండోర్ లో ఇళ్లు అద్దెకు తీసుకొని ప్రియురాలితో కాపురం పెట్టాడు. విచారణలో నిజాలు తెలియడంతో అతని తీసుకొచ్చి భార్య కు అప్పజెప్పారు పోలీసులు.