సీజ్ చేసిన మద్యంలో అవకతవకలు జరిగాయని భావించి అధికారులు తూర్పుగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం టౌన్ ఎస్సై గంగాధర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.