నేర చరిత్ర ఉన్న లీడర్ల గురించి సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..! పెండింగ్లో ఉన్న కేసులను తక్షణమే విచారించేందుకు సిద్ధం, స్పెషల్ కోర్టుల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక, బాధ్యతను రాష్ట్రాల హైకోర్టుకు అప్పగింత.