ఏపీలో వాహనదారులపై మరో వడ్డన, పెట్రోల్, డిజీల్‌పై సెస్ విధించేందుకు రంగం సిద్దం, ప్రభుత్వానికి రూ.600 కోట్ల ఆదాయం, రోడ్ల నిర్మాణం కోసం సెస్ విధించే ఆలోచనలో సర్కార్.