న్యాయవ్యవస్థ తన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది అంటూ ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు ఉభయ సభల్లో మాట్లాడటం జగన్ తెగింపుకు పరాకాష్ట అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.