ఐపీఎల్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా కీలక నిర్ణయం తీసుకున్నారు. కాశ్మీర్లో యువతలోని సరికొత్త ప్రతిభను ప్రోత్సహించి క్రీడలను ప్రోత్సహించేందుకు నిర్ణయించాడు.