సామాన్యుడికి అందనంత దూరంలో పసిడి, అదే బాటలో వెండి. పదిగ్రాముల పసిడి 290 రూపాయలు పెరిగి 52వేల 59 రూపాయలు.