ఏపీ బీజేపీ అధ్యక్షుడు విష్ణు కుమార్ చలో అమలాపురం కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై అధికార ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదేవిధంగా పాలన కొనసాగితే మూడు సంవత్సరాలు కూడా అధికారంలో ఉండడం కష్టమే అన్నారు.