మాజీ మంత్రి నారా లోకేష్ మెడకు ఫైబర్ గ్రిడ్ ఉచ్చు బిగుసుకుంటోంది. ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని ఓవైపు వైసీపీ ప్రభుత్వం పార్లమెంట్ లో కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా.. ఏపీ స్టేట్ భైబర్ నెట్ లిమిటెడ్ మాజీ ఈడీ గౌరీశంకర్ లైన్లోకి వచ్చారు. ఈ ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిని ఆయన బహిర్గతం చేశారు.