రాష్ట్రంలోని బార్లు తెరుచుకునేందుకు జగన్ సర్కారు అనుమతి ఇచ్చింది. కానీ అంతలోనే ట్విస్ట్ ఇస్తూ 2020-21 సంవత్సరానికి గాను నుంచి ఎక్కువగా 20శాతం కరోనా టాక్స్ వసూలు చేయనున్నట్లు తెలిపింది.