తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సిబ్బందిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది. ఆ తర్వాత ఈటెల కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు.