తెనాలిలోని కందుకూరు వద్ద ఓ అద్దె ఇంట్లో కల్తీ కూల్ డ్రింకులు తయారు చేస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.