మద్యానికి బానిసైన భార్య రోజూ తాగి వచ్చి భర్తను చితకబాదుతున్న ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలోని వెలుగులోకి వచ్చింది. భార్య నుంచి రక్షణ కల్పించాలంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.