కరోనా లక్షణాలు కలిగి ఉన్నవారు ముక్కు నోటిని అయోడిన్ తో శుభ్రపరచుకోవడం ద్వారా కరోనా వైరస్ ను కేవలం 15 సెకండ్లలోనే అంతం చేయవచ్చని తద్వారా వైరస్ కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరకుండా అడ్డుకోవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.