ఢిల్లీలోని నోయిడాలో ఉంటున్న గిరి గంగాధర్ అనే వ్యక్తి పట్టపగలే అల్వాల్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించి ఇంట్లో చోరీ చేసే విమానం లో వేరే ప్రాంతానికి వెళ్లగా ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు చివరికి అతని అరెస్టు చేశారు.