ఎన్ఐఏ ఆల్‌ఖైదా పన్నిన భారీ కుట్రను చేధించింది ... కేరళ, పశ్చిమ బెంగాల్లో అనుమానితులపై దాడులు జరిపిన ఎన్ఐఏ 9 మందిని అరెస్ట్ చేసింది. ఈ 9 మంది యువకులు అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నట్లు గుర్తించింది ఎన్ఐఏ..