చేపల కూర తిని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కి చెందిన దంపతులు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే భార్య మృతి చెందగా భర్త పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.