తెలుగు రాష్ట్రాలపై పగబట్టిన వరణుడు, కుంభవృష్టికి పొంగిపొర్లుతున్న ప్రాజెక్టులు, అలుగుపోస్తున్న చెరువులు, దెబ్బతిన్న పంటలు.