అమెరికా ఏకపక్ష ధోరణి మార్చుకోవాలని లేనిపక్షంలో దీటుగా బదులిచేందుకు చైనా సిద్ధంగా ఉంది అంటూ చైనా వాణిజ్య శాఖ అమెరికన్ హెచ్చరించింది.