మహిళ తల వెంట్రుకల లోకి పాము దూరి తలపై కాటు వేసిన ఆసక్తికర ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి పాములు పట్టుకునేందుకు ప్రయత్నించగా మరోసారి పాము కాటు వేయడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంది మహిళా.