ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..గడిచిన 24 గంటల్లో 8,250 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 58 మంది కరోనా తో మరణించారు. ప్రజలు కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.