ఏపీ చరిత్రలో ఏ సీఎం అమలు చేయని విధంగా జగన్ మోహన్ రెడ్డి, ప్రజలకు మేలు చేసే పలు సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఏ పేద, మధ్యతరగతి కుటుంబం ఇబ్బంది పడకుండా జగన్ పాలన చేస్తున్నారు. అయితే పథకాలకు నిధులు సమకూర్చడంలో భాగంగా జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే ప్రజల నుంచి వచ్చే సొమ్ముని, వారికే తిరిగి ఉపయోగిస్తున్నారు.