ఏపిలో జోరుగా సాగుతున్న ప్లాస్మా బిజినెస్..400 ఎంఎల్ ప్లాస్మా కు ప్రభుత్వం 5000 ఇవ్వగా, 14000 రూపాయల వరకూ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులలో వసూలు చేస్తూ ఉన్నారు. డబ్బులకు ప్లాస్మా అమ్ముడు పోతుండటంతో రోగులకు ప్లాస్మా దొరకడం లేదని వైద్యులు చెబుతున్నారు..