ఇకపై ఓటీటీ వేదికపైనా సుక్కూ రైటింగ్స్ హవా సాగనుందని ఇటీవల ప్రచారం మొదలైంది.ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా కోసం సుకుమార్ ప్రీ-ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం నవంబర్ లేదా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోగానే సుకుమార్ ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ కోసం లవ్ ఆంథాలజీ ని ప్లాన్ చేస్తున్నారు.