కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కి మంత్రి కేటీఆర్ తమ రాష్ట్రానికి రావలసిన 1431 కోట్ల బకాయిల గురించి ఒక లేఖ రాసారు. ఇందులో 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నిధుల బకాయిలపై కూడా ప్రస్తావించినట్లు తెలిసింది.