మోడల్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జూనియర్ కాలేజీలలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తుల గడువు ఈ నెల 30తో ముగియనుందని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని విద్యా శాఖ సూచించింది.