ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా రైతులకు శుభవార్త అందించింది. తాము తీసుకువచ్చిన కొత్త స్కీమ్ ఆధారంగా రైతులకు ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు లోన్ ఇచ్చేందుకు సిద్ధపడింది.