యూఏఈ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాక్సిన్ కనుగొంది ఇక దీని క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా మొదటి డోస్ అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి అబ్దుల్ రహమాన్ మహమ్మద్ కి ఇచ్చింది అక్కడి ప్రభుత్వం.