మద్యానికి బానిసైన భర్త తరచు వేధిస్తుండడంతో మనస్థాపానికి గురైన మహిళ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన ఘటన విశాఖ జిల్లాలోని అనకాపల్లి పట్టణం లో వెలుగులోకి వచ్చింది.