పక్షవాతం బారిన పడిన మామ సపర్యలు చేస్తున్న కోడలిపై అసభ్యంగా ప్రవర్తిస్తూ ఏకంగా నడుము పట్టుకున్న నీచమైన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో వెలుగులోకి వచ్చింది.