ఇటీవలే అమెరికాకు చెందిన ఒరాకిల్ సంస్థ కు టిక్ టాక్ యాజమాన్యపు హక్కులు విక్రయించేందుకు అంగీకరించింది. దీంతో అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలు తొందరలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది.ఇది టిక్ టాక్ వినియోగదారులందరికీ మంచి శుభవార్త,