ఏపీ - తెలంగాణ బస్ సర్వీసులు ఇప్పటిలో తిరగవని అర్థమవుతుంది..ఈ విషయం పై ఇరు రాష్ట్రాల చర్చలు ఇప్పటికీ నాలుగు సార్లు జరిగిన తుది నిర్ణయానికి అధికారులు రాలేదు. ప్రస్తుతానికి ప్రైవేట్ బస్సులు మాత్రం రెండు రాష్ట్రాల్లో తిరుగుతున్నాయి.