తూర్పుగోదావరి జిల్లా చేపల మార్కెట్ లో పులస చేప కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇటీవలే పాశర్లపూడి నగర వ్యవసాయ కమిటీ చైర్మన్ కొండలరావు రెండున్నర కిలోల పులస చేప ను 21 వేలకు కొనుగోలు చేశాడు.