మద్యం మానేయాలంటూ భార్య భర్త పై ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో ఉన్మాదిగా మారిపోయిన భర్త ఏకంగా రోకలిబండతో కొట్టి భార్యను హతమార్చిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని దండేపల్లి మండలం లో వెలుగులోకి వచ్చింది.