లక్షణాలు లేని వారిలోనే కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంటుంది అంటూ హైదరాబాద్ నగరంలోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ చేసిన సర్వేలో వెల్లడైంది.