సీఎం జగన్ ఇన్ని రోజుల వరకు మొనగాడు మగాడు ఎంతో ధైర్యవంతుడు అనుకున్నానని కానీ ఆయన చర్యలతో ఆయన స్థాయిని తగ్గించుకుంటున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు