ఏపీ పోలీసు సేవా అనే యాప్ ను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది ఏపీ పోలీస్ శాఖ. తద్వారా పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే అన్ని రకాల ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించింది.