మహిళల కోసం కొత్త స్కీమ్ తీసుకొచ్చి వారి ఖాతాల్లో లక్ష రూపాయలు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తపై స్పందించిన పిఐబి ఇది ఫేక్ న్యూస్ అంటూ స్పష్టం చేస్తోంది.